Under the leadership of Kadambari Kiran, "Memu Saitam" press meet was held in Hyderabad. Speaking on the occasion, Kadambari Kiran said, "We have also been very supportive of the success of the program.
#KadambariKiran
#MemuSaitham
#chiranjeevi
#ktr
#kcr
#tollywood
కాదంబరి కిరణ్ ఆధ్వర్యం లో "మేము సైతం" కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. మేము సైతం కార్యక్రమానికి ఇది ఇంత విజయవంతం కావడానికి ఎంతో మంది సహకరించారని, తెలంగాణ ప్రభుత్వం.. కేటీఆర్ గారు మంచి సహకారం అందించారని, తాను ఇదంతా చేస్తున్నది రాజకీయాల కోసం కాదని, ప్రజా సేవ చేయడం అంటే తనకు ఇష్టమని.. వేరే ఇతర కారణాలు లేవని స్పష్టం చేశారు.